మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Shyamala Navaratna Malika Stotram – శ్రీ శ్యామలా నవరత్నమాలికా స్తోత్రం
ఓంకారపంజరశుకీం ఉపనిషదుద్యానకేలికలకంఠీమ్ |
ఆగమవిపినమయూరీం ఆర్యామంతర్విభావయే గౌరీమ్ || 1 ||
దయమానదీర్ఘనయనాం దేశికరూపేణ దర్శితాభ్యుదయామ్ |
వామకుచనిహితవీణాం వరదాం సంగీతమాతృకాం వందే || 2 ||
శ్యామతనుసౌకుమార్యాం సౌందర్యానందసంపదున్మేషామ్ |
తరుణిమకరుణాపూరాం మదజలకల్లోలలోచనాం వందే || 3 ||
నఖముఖముఖరితవీణానాదరసాస్వాదనవనవోల్లాసమ్ |
ముఖమంబ మోదయతు మాం ముక్తాతాటంకముగ్ధహసితం తే || 4 ||
సరిగమపధనిరతాం తాం వీణాసంక్రాంతకాంతహస్తాం తామ్ |
శాంతాం మృదులస్వాంతాం కుచభరతాంతాం నమామి శివకాంతామ్ || 5 ||
అవటుతటఘటితచూలీతాడితతాలీపలాశతాటంకామ్ |
వీణావాదనవేలాకంపితశిరసం నమామి మాతంగీమ్ || 6 ||
వీణారవానుషంగం వికచముఖాంభోజమాధురీభృంగమ్ |
కరుణాపూరతరంగం కలయే మాతంగకన్యకాపాంగమ్ || 7 ||
మణిభంగమేచకాంగీం మాతంగీం నౌమి సిద్ధమాతంగీమ్ |
యౌవనవనసారంగీం సంగీతాంభోరుహానుభవభృంగీమ్ || 8 ||
మేచకమాసేచనకం మిథ్యాదృష్టాంతమధ్యభాగం తే |
మాతస్తవ స్వరూపం మంగళసంగీతసౌరభం మన్యే || 9 ||
నవరత్నమాల్యమేతద్రచితం మాతంగకన్యకాభరణమ్ |
యః పఠతి భక్తియుక్తః సః భవేద్వాగీశ్వరః సాక్షాత్ || 10 ||
ఇతి కాళిదాస కృత శ్రీ శ్యామలా నవరత్నమాలికా స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.